కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో మోహన్ బాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా చేయడం కేవలం భగవంతుని ఆశీస్సుల వల్లనే మన చేతుల్లో ఏమీ లేదు అనేది ఈ సినిమా ఒక నిదర్శనం. మన జీవితంలో ప్రతి కదలిక ఆ భగవంతుడి నిర్ణయం.. రెండు సినిమాలు హిట్ అయిన వెంటనే మనం గ్రేట్ అనుకుంటాం కానీ మనం గ్రేట్ కాదు మనం కేవలం ఇన్స్ట్రుమెంటల్. ఆ భగవంతుడి ఆశీస్సులు మన తల్లిదండ్రుల ఆశీస్సులే మనల్ని…