Home
Trending Videos
Trending Videos News
-
Video: సోఫాతో మెట్రో ఎక్కిన ఇద్దరు యువకులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
Video: కొన్ని రకాల వీడియోలు సోషల్ మీడియాలో నవ్వు పుట్టిస్తున్నాయి. చాలా ఫన్నీగా ఉండడంతో నెటిజన్లు రిపీటెడ్ గా చూస్తుంటారు. కానీ కొన్ని వీడియోలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి. ఈ మధ్యకాలంలో మెట్రోకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. -
Viral Video: నిజం చెబుతున్న నమ్మండి… ఈ వీడియో చూస్తే మీరు బిత్తర పోవడం గ్యారంటీ
Viral Video: ప్రతి ఒక్కరూ పాములను చూసే ఉంటారు. జాగ్రత్తగా పరిశీలిస్తే వాటి నాలుక రెండు భాగాలుగా విభజించబడి ఉన్నట్లు మీరు చూడొచ్చు. అవి వాటి నోటి నుంచి నాలుకను బయటకు తీసినప్పుడల్లా రెండుగా విభజించబడిన నాలుక కనిపిస్తుంది. -
Funny Stunt Video : ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు.. బ్యాలెన్స్ తప్పి ఒక్క గుద్దుగుద్దాడు
Funny Stunt Video : సోషల్ మీడియా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు పొందడానికి ఈ మధ్య ఎంతపెద్ద సాహసం చేయడానికైనా వెనుకాడడం లేదు. పాపులారిటీ కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టేవాళ్లు కొందరు. -
Escalator: చేయి పెట్టమంటే తలపెట్టావేంట్రా.. ఇప్పుడేంటి ఇరుక్కుపోయావుగా ?
Escalator: ఈ రోజుల్లో ప్రజలకు అనేక ఆధునిక సౌకర్యాలు పొందుతున్నారు. వారు దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. మాల్కి వెళ్లినప్పుడు 10 మెట్లు కూడా సరిగ్గా నడవాల్సిన అవసరం లేదు. -
Shocking Video: డిఫరెంట్గా ట్రై చేద్దామని పెళ్లి డ్రెస్సులో నీటిలోకి దూకింది.. జస్ట్ మిస్ అంతే
Shocking Video: ఈ రోజుల్లో ఫోటోషూట్లు లేకుండా పెళ్లిళ్లు జరగడం లేదు. వధూవరులు వేర్వేరు ఫోజులిస్తూ.. పలు భంగిమల్లో ఫోటో తీయించుకుంటున్నారు. కొంతమంది జంటలు ఫోటోషూట్ కోసం ఫారెన్ కోసం కూడా వెళ్తున్నారు. -
Pet Cat Died: పెంచుకున్న పిల్లి చనిపోతే.. అమ్మాయి ఏడ్చిన తీరు కన్నీళ్లు పెట్టిస్తోంది
Pet Cat Died: కొంతమందికి జంతువులతో చాలా అనుబంధం ఉంటుంది. వాటికి వారిపై కూడా చాలా ప్రేమ ఉంటుంది. ఆ జంతువులను వారు చిన్న పిల్లలా సాదుకుంటారు. వాటికి చిన్న కష్టమొచ్చినా తట్టుకోలేరు. -
Viral Video: భలే భలే అందంగా బల్లి.. మెడకు నక్లెస్, గోర్లకు నెయిల్ పాలీష్
Viral Video: అమ్మాయిలకు వస్త్రాలంకరణ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిందో అప్పుడే వారి మేకప్ మొదలవుతుంది. -
Shocking: పోతావ్రరేయ్.. కొండచిలువలతో స్నానం ఏంట్రా..?
Shocking: పాములు చాలా ప్రమాదకరమైన జీవులు. వాటితో ఆటలు అంత మంచిది కాదు. అన్ని పాములు విషపూరితమైనవి కావు కాబట్టి వాటికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని పాములు చాలా విషపూరితమైనవి. -
Viral Video: నీ టేస్ట్ తగలెయ్యా.. చట్నీతో బొద్దింక తినడం ఏంటి..!
Viral Video: ఇప్పుడు ప్రపంచం మెల్లగా శాకాహారం వైపు పయనిస్తోంది. ప్రజలు మాంసం, చేపలకు బదులుగా పండ్లు, కూరగాయలను తినడానికి ఇష్టపడుతున్నారు. కాని ఇప్పటికీ మాంసాహారం అంటే ఇష్టంతో దానిని వదిలేయని వారు చాలా మందే ఉన్నారు. -
Horse: కలికాలం అంటే ఇదేనేమో.. బతికున్న కోడిని తినేసిన గుర్రం
Horse: ఈ భూమి చాలా క్రూరమైన జంతువులతో నిండి ఉంది. వీటిలో సింహం, పులి, చిరుత, హైనా వంటి జంతువులు ఉన్నాయి. ఈ జంతువులు మాంసాహారులు, వివిధ రకాల అడవి జంతువులను వేటాడి తమ కడుపు నింపుకుంటాయి.
తాజావార్తలు
-
Hyderabad: భారీ సైబర్ ట్రేడింగ్ మోసం.. రూ.24.76 కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు.. 3 చోట్ల ఈడీ మెరుపు దాడులు!
-
Zakir Naik: జకీర్ నాయక్ వాదనను వ్యతిరేకించిన భారత్, పాక్, ఆఫ్ఘన్ మేధావులు.. అసలు ఏం జరిగిందంటే..?
-
INDIA Bloc: ఇండియా కూటమి ‘‘ప్రజా అభిశంసన’’ నేడే.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా టార్గెట్..
-
Donald Trump: “అబ్దుల్.. నువ్వొక జిహాదీవి”.. డెమోక్రటిక్ అభ్యర్థిపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
NEC Lavie X14: 99.9Wh భారీ బ్యాటరీతో NEC Lavie X14 కొత్త ల్యాప్టాప్.. 30 గంటల బ్యాకప్, 32GB RAMతో అదుర్స్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!