Viral News : ఏ పనీ చిన్నదని కాదు.. ఆలోచన ఉంటే ఒకప్పటి చిన్న పనే కొన్నాళ్లు గొప్ప భవిష్యతును తీసుకొస్తుంది. ఎవరి ముందైనా చేయి చాచడం కంటే రోడ్డుపక్కన బండి పెట్టుకొని బతకడం మంచిదని కూడా పెద్దలు చెబుతుంటారు.
Viral : విచిత్రమైన బండి గురించి వెలుగులోకి వచ్చినప్పుడల్లా వెంటనే అది మన వాళ్లే చేసి ఉంటారని ఆలోచన వస్తుంది. మీరు సోషల్ మీడియాలో కనుక స్క్రోల్ చేస్తే చాలా విచిత్రమైన వాహనాల వీడియోలను చూడవచ్చు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పెళ్ళైన పదేళ్లకు కూతురు పుట్టిన సంగతి తెలిసిందే.. గతేడాది జూన్‌లో జన్మించిన ఈ పాపాయికి క్లీంకార అని నామకరణం చేశారు. ఇదేదో అల్లాటప్పాగా పెట్టిన పేరు కాదు.. ఎంతో పవిత్రమైన అర్థం వచ్చేలా లలితా సహస్రనామాల నుంచి తీసుకున్న పదం. ‘క్లీంకార’ అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుందని, ఆ పేరులోనే శక్తివంతమైన వైబ్రేషన్ ఉందని మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు అర్థాన్ని…
Viral Video : సోషల్ మీడియాలో ప్రతిరోజూ వందల కొద్ది ఫన్నీ వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇవి వినియోగదారులకు బాగా నచ్చుతాయి. ఇవి చూడటమే కాకుండా యూజర్ల ద్వారా విరివిగా షేర్ చేస్తుంటారు.
Woman Dance Railway Station : నేటి కాలంలో మేకింగ్ వీడియోలకు ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. మీరు ఎవరిని చూసినా వీడియోలు చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది.
సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు రోజు వైరల్ అవుతూ ఉంటాయి.. అందులో కొన్ని వీడియోలకు జనాలు అవుతారు.. అలాంటి వీడియోలను వేళ్లతో లెక్కబెట్టవచ్చు.. 2023 లో ఎక్కువ మందిని ఆకట్టుకున్న వీడియోలను చూస్తే ఎక్కువగా లవ్ ప్రపోజల్ వీడియోలే ఉన్నాయి.. ఆ వీడియోలు ఏంటో.. ఎప్పుడూ ట్రెండ్ అయ్యాయో ఇప్పుడు వివరంగా వీడియోలతో సహా తెలుసుకుందాం.. చాలా మంది వ్యక్తులు తమ భాగస్వాములకు ప్రపోజ్ చేస్తున్నప్పుడు వారి కోసం పిక్చర్-పర్ఫెక్ట్ మూమెంట్‌ని సృష్టించడానికి నెలల తరబడి మరియు…
ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని నవ్వు తెప్పించేలా ఉంటే కొన్ని ఆలోచింపజేశాలా మరికొన్ని కోపం తెప్పించేలా ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ ముగ్గురు యువకులు ట్రైన్ తో సాహసం చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను రాజస్థాన్‌లోని గోరం ఘాట్ లో తీశారు. రాజస్థాన్‌లోని ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో ఒకటి. దీనిని రాజస్థాన్ కశ్మీర్ అని కూడా పిలుస్తారు.…
Plane In Mud: ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో డ్రైవింగ్‌కు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయిజ. ఇక్కడ కొన్ని వీడియోలు చూసిన తర్వాత ప్రజలు కన్నీళ్లు వచ్చేలా నవ్వుకుంటారు.
రెజ్లర్లు.. ఈ పేరు వినగానే అందరికి వినిపించే పేరు కుస్తీ.. ఇక ఈమధ్య ఎక్కువ మంది బాక్సింగ్ ను ఇష్టపడుతున్నారు.. వీళ్లు పోటి పడుతున్నారు అంటే అది ఒక రింగ్ లో మాత్రమే.. ఇది ఒకప్పటి మాట ఇప్పుడు వీళ్లు కూడా కొత్తధనం కోరుకున్నారేమో అన్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అందులో వీళ్లు రద్దీగా ఉన్న రైళ్లో పొట్టు పొట్టు కొట్టుకున్నారు.. స్పీడ్ గా వెళుతున్న బుల్లెట్ రైలులో రెజ్లింగ్ టోర్నమెంట్…
Cow, Snake Friendship Viral Video: పాములు అంటే సాధారణంగా మనుషులకే కాదు ఏ ప్రాణికైనా భయమే ఉంటుంది. అవి కాటు వేస్తే ఎలాంటి జీవి ప్రాణం అయినా పోవాల్సిందే. అయితే వాటిలో విషం ఉన్న పాము అయినా, లేనివైనా వాటిని చూస్తే జడుచుకుంటూ పరిగెత్తేస్తాం. మనుషులే కాదు పొలాలకు గడ్డి మేయడానికి అలా వెళ్లినప్పుడు కూడా ఆవులు, గేదెలు కూడా వాటిని చూస్తే అరవడం, పరిగెత్తడం లాంటివి చేస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న…