2025 Roundup: సంవత్సరం చివరికి చేరుకుంటున్న సందర్భంగా, గూగుల్ సంస్థ ‘India’s Year in Search 2025: The A to Z of Trending Searches’ పేరుతో తన వార్షిక రౌండప్‌ను విడుదల చేసింది. 2025లో భారతీయులు గూగుల్‌లో దేని గురించి ఎక్కువగా వెతికారో ఈ జాబితా స్పష్టంగా తెలియజేస్తోంది. క్రీడల పట్ల ప్రజల అభిమానం, కృత్రిమ మేధస్సు (AI)లో పురోగతి, ట్రెండింగ్ పాప్ కల్చర్ ఈవెంట్‌ల సమాహారం ఈ ఏడాది సర్చింగ్ లో కనిపించింది.…