Travis Head Scripts History In Ashes: 2025-26 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ పెను విధ్వంసం సృష్టించాడు.పెర్త్‌లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో హెడ్ 69 బంతుల్లో 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో సెంచరీ బాదాడు. యాషెస్ చరిత్రలో ఇది రెండవ వేగవంతమైన సెంచరీ. 2006లో ఆసీస్ మాజీ ఓపెనర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 57 బంతుల్లో సెంచరీ చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో ట్రావిస్…
Sunrisers Hyderabad Opener Travis Head IPL Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా హెడ్ రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హెడ్ సెంచరీ బాది ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. బెంగళూరుపై 39 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ట్రావిస్…