Travis Head Hails Bhuvneshwar Kumar Bowling: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 19 ఓవర్ చివరి బంతికి సిక్సర్ ఇచ్చి తమని నిరుత్సాహానికి గురిచేశాడని ఓపెనర్ ట్రావిస్ హెడ్ తెలిపాడు. భువనేశ్వర్ కుమార్ క్లాసిక్ బౌలింగ్‌తో అదరగొట్టాడని ప్రశంసించాడు. నితీశ్ రెడ్డి చూడచక్కని షాట్లతో అలరించాడని హెడ్ చెప్పుకొచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 20 రన్స్ అవసరం కాగా.. 19 ఓవర్ వేసిన కమిన్స్ 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు.…
Travis Head has joined SRH for IPL 2024: ఐపీఎల్ 2024 ఆరంభానికి సమయం ఆరంభమైంది. మరో ఐదు రోజుల్లో మెగా టోర్నీకి తెరలేవనుంది. మార్చి 22న చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఐపీఎల్ 17వ సీజన్ మొదలవనుంది. టోర్నీకి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో.. ఆయా ఫ్రాంచైజీలతో ప్లేయర్స్ కలుస్తున్నారు. ఇప్పటికే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టుతో చేరగా..…