Transparent Gulab Jamun: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి రోజు వింత వింత వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఇక వంటకు సంబంధించిన వీడియోలు అయితే చెప్పనక్కర్లేదు. కొంత మంది తన పైత్యానంతటిని చూపిస్తూ రకరకాల వంటలు చేస్తూ ఆ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. వాటిని చూస్తే యాక్ అనేలా ఉంటాయి. స్వీట్, హాట్, చాక్లెట్, కారా అనే తేడా లేకుండా వంటకు కాదేదీ అనర్హం అన్నట్లు ప్రయోగాలు చేస్తుంటారు. వాటిలో కొన్ని చూస్తే నిజంగా బాగున్నాయి అనిపిస్తాయి.…