ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో ఆషాడ మాసం సందర్భంగా ట్రాన్స్ జెండర్లు అమ్మవారికి మేళాలతో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ ఇంటి నుంచి గంగమ్మ తల్లి ఆలయం వరకు మేళతాళాలతో ఊరేగింపుగా బోనాలతో వెళ్లి ప్రత్యేకంగా పూజలు నిర్వహించామని వెల్లడించారు.
transgender story in uttar pradesh: ఈ మధ్య కాలంలో ఇద్దరు అమ్మాయిలు ప్రేమించకోవడం, అబ్బాయిలు ప్రేమించుకోవడం చూస్తున్నాం. స్వలింగ సంపర్కులు మారి పెళ్లి చేసుకున్నారనే వార్తలు వింటున్నాం. అయితే తాజాగా యూపీలో జరిగిన ఘటన మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఈ కథలో ఊహించని ట్విస్టులు ఉన్నాయి. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇందులో ఒకరు అబ్బాయిగా మారేందుకు ఆపరేషన్ చేయించుకన్నారు. చివరకు అబ్బాయిగా మారిన అమ్మాయి తనకు అన్యాయం జరిగిందంటూ కోర్టుకెక్కింది.
ఒంటరిగా వున్న యువతిని టార్గెట్ చేసాడో దుండగుడు. ఆ ఇంట్లో యవతి ఒంటిరిగా వుండటం గమనించి రోజు కాలింగ్ బెల్ నొక్కి వేధించేవాడు. యువతి బయటకు వచ్చి చూడగా ఎవరు లేకపోవడంతో.. తలుపులు వేసుకుని లోనికి వెళ్లిపోయేది. ఇలా కొద్దిరోజులు సాగింది. అయితే ఒకరోజు తెల్లవారుజామున వచ్చిన ఆ దుండగుడు ఇంటి కాలింగ్ బెల్ నొక్కాడు. లోపల వున్న యువతి బయటకు వచ్చి చూడగా ఎవరు లేకపోవడంతో.. లోనికి వెలుతున్నప్పుడు ఆమెతో పాటు ఇతను కూడా లోనికి…
According to reports, Tesla chief Elon Musk's child Xavier has filed documents in court to drop her name and has decided to declare her gender identity.
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అనేక వెబ్ సిరీస్ LGBTQ కు జై కొడుతున్నాయి. లెస్సియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వశ్చనింగ్- అంటూ ఈ తరహా కేరెక్టర్స్ తోనే పలు పాత్రలు రూపొంది, వెబ్ సిరీస్ హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ట్వైలైట్’ బ్యూటీ క్రిస్టెన్ స్టివార్ట్ ‘క్వీర్ పారానార్మల్ రియాలిటీ సిరీస్’లో పాలు పంచుకొనేవారి కోసం ఆడిషన్స్ మొదలెట్టింది. ఇప్పటి దాకా ఎవరూ చూడనటువంటి ‘ఘోస్ట్ హంటింగ్ షో’ను…
తమిళనాడులో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వెల్లూరు నుంచి 37వ వార్డుగా పోటీ చేసిన డీఎంకే అభ్యర్థి ట్రాన్స్‌జెండర్ గంగానాయక్ విజయకేతనం ఎగురవేశారు. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో ఓ ట్రాన్స్‌జెండర్ విజయం సాధించడం ఇదే తొలిసారి. దీంతో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. గంగానాయక్ సామాజిక కార్యకర్తగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. దక్షిణ భారత ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. కాగా ట్రాన్స్‌జెండర్ గంగానాయక్ తల్లిదండ్రులు దినసరి కూలీలుగా పనిచేస్తుండటం…
నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్, నాగార్జున తో ‘మన్మధుడు 2’ చిత్రం తీసి భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. ఈ సినిమా తరువాత రాహుల్ డైరెక్టర్ గా మరో కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో తలమునకలవుతున్నట్లు రాహుల్ ఇటీవల తెలిపాడు. ఇకపోతే ఈ సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలని ప్రకటించాడు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు మాత్రమే ప్రాధాన్యం అని తెలిపాడు. ” నా తదుపరి…
టోక్యోలో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు ట్రాన్స్‌జెండర్‌ను ఎంపిక చేశారు. న్యూజిలాండ్‌కు చెందిన లారెల్ హబ్బర్డ్.. ఒలింపిక్స్‌లో పోటీ చేయనున్న తొలి ట్రాన్స్‌జెండర్ కానున్నారు. ఆ దేశ మహిళల వెయిట్ లిఫ్టింగ్ జట్టు కోసం ఆమెను ఎంపిక చేశారు. ట్రాన్స్‌జెండర్‌గా మారకముందు ఆమె 2013లో మెన్స్ ఈవెంట్స్‌లో పాల్గొన్నది. హబ్బర్డ్ ఎంపిక పట్ల వివాదం చెలరేగుతోంది. మహిళ జట్టుకు లారెల్‌ను ఎంపిక చేయడం వల్ల ఆమెకు ఎక్కవ అడ్వాంటేజ్ ఉంటుందని కొందరు అన్నారు. మరికొందరు మాత్రం ట్రాన్స్‌జెండర్ల సంఖ్యను…