తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. రేపటి వరకు పలు రైళ్లను రద్దు చేసింది. క్యాన్సిల్ అయిన లిస్టులో ఉన్న ట్రైన్ల వివరాలు.. 1. సికింద్రాబాద్-ఉందానగర్-సికింద్రాబాద్ ప్యాసింజర్ 2. సికింద్రాబాద్-ఉందానగర్