Rains-Trains: వర్షాల ప్రభావం.. రేపటి వరకు పలు రైళ్ల రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. రేపటి వరకు పలు రైళ్లను రద్దు చేసింది. క్యాన్సిల్ అయిన లిస్టులో ఉన్న ట్రైన్ల వివరాలు.. 1. సికింద్రాబాద్-ఉందానగర్-సికింద్రాబాద్ ప్యాసింజర్ 2. సికింద్రాబాద్-ఉందానగర్ మెము 3. మేడ్చల్-ఉందానగర్ మెము స్పెషల్ 4. ఉందానగర్-సికింద్రాబాద్ మెము స్పెషల్ 5. సికింద్రాబాద్-ఉందానగర్ మెమె స్పెషల్ 6. హెచ్ఎస్ నాందేడ్-మేడ్చల్-హెచ్ఎస్ నాందేడ్ 7. సికింద్రాబాద్-మేడ్చల్ మెము 8. మేడ్చల్-సికింద్రాబాద్ మెము 9. కాకినాడ-విశాఖపట్నం మెము 10. విజయవాడ-బిట్రగుంట మెము.
వీటితోపాటు 34 ఎంఎంటీఎస్ సర్వీసులు కూడా రద్దయ్యాయి. లింగంపల్లి-హైదరాబాద్ మార్గంలో 9 సర్వీసులు, హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో 9, ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య 7, లింగంపల్లి-ఫలక్‌నుమా మధ్య 7, సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య 1, లింగంపల్లి-సికింద్రాబాద్ మధ్య ఒక సర్వీసు క్యాన్సిల్ అయ్యాయి. రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు ఉంటే తాజా సమాచారాన్ని ప్రయాణికులకు రైల్వే స్టేషన్లలో నిరంతరం ప్రకటించేలా చర్యలు చేపట్టాలని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అధికారులకు సూచించారు. వర్షాల నేపథ్యంలో రైల్వే ట్రాక్‌ల నిర్వహణకు సంబంధించిన తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
Also Read
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..