Fake TTE: శుక్రవారం పాతాళకోట్ ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో నకిలీ మహిళా టీటీఈ పట్టుబడటంతో కలకలం రేగింది. పాతల్‌కోట్ నుంచి చింద్వారా వెళ్లే పాతల్ కోట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో వసూళ్లు చేపట్టింది. ఇలా రైలులో ప్రయాణిస్తున్న వారిలో టికెట్లు లేని వారి దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేయడం మొదలు పెట్టింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే., రైలులో ప్రయాణం చేస్తున్న కొంతమందికి ఆమెపై అనుమానం…