Trafic Retrictions: సీఎల్పీ నేతగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి నగర పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రత, భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈ వెంట్ రేపు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ సందర్భంగా రేపు మధ్యాహ్నం 2గం నుంచి రాత్రి 11గం వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్ లో రేపు ప్రీ రిలీజ్ వేడుక జరుగుతోంది. అయితే మైత్రీవనం నుంచి యూసఫ్ గూడ వైపుకు…