Traffic Alert: నేడు 78వ స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గోల్కొండలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వచ్చే వారు వెళ్లాల్సిన రూట్లతో పాటు పార్కింగ్ ఏరియాపై నగర పోలీసులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ ట్రాఫిక్ ఆంక్షల గురించి తెలుసుకుంటే గోల్కొండ చుట్టూ తిరిగే వారు తక్కువ సమయంలో తమ గమ్యస్థానానికి చేరుకుంటారు. హైదరాబాద్‌లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు…