Home
Traffic Diversion
Traffic Diversion News
-
KBR Park One Way: కేబీఆర్ పార్క్ చుట్టూ అమల్లోకి వచ్చిన వన్ వే.. ప్రధాన రూట్స్ ఇవే..
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ నేడు ఉదయం 6 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనాల రాకపోకలను ఏడాదిన్నర పాటు వన్‌వేగా మళ్లిస్తూ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం, ట్రాఫిక్ రద్దీ నివారణ పనుల నేపథ్యంలో ఇప్పటికే ఏప్రిల్ 5, జూన్ 21 తేదీల్లో రెండుసార్లు ట్రయల్ రన్లు విజయవంతంగా నిర్వహించిన తర్వాతే ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చారు. వాహనదారులు ఇబ్బంది పడకుండా పార్క్ పరిసరాల్లో… -
Hyderabad: KBR పార్క్ చుట్టూ వన్ వే.. వాహనాల మళ్లింపు ఇలా..!
Hyderabad: జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్ ప్రాంతాల్లో నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రహదారులను ప్రయోగాత్మకంగా ‘వన్ వే’ (ఏకముఖ మార్గం)గా మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ కొత్త నిబంధనలు ఎలా ఉండబోతున్నాయి, వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ట్రాఫిక్ అధికారులు స్పష్టత ఇచ్చారు. ముఖ్యమైన ట్రాఫిక్ మళ్లింపులు: పంజాగుట్ట వైపు నుండి: పంజాగుట్ట నుంచి చెక్‌పోస్ట్ వైపు వెళ్లే వాహనాలన్నీ ఇకపై… -
Pedda Gattu Jathara: ఘనంగా ప్రారంభమైన పెద్ద గట్టు జాతర.. వేలాదిగా హాజరైన భక్తులు
Pedda Gattu Jathara: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేడుకగా నిర్వహించే లింగమంతుల స్వామి జాతర ఘనంగా ప్రారంభమైంది. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత ఇది రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతరగా ప్రాచుర్యం పొందింది. యాదవుల ఆరాధ్య దైవమైన లింగమంతుల స్వామి జాతర ఆదివారం అర్ధరాత్రి కేసారం నుంచి పెద్దగట్టు దేవరపెట్టే రాకతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఈ మహాజాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి… -
CM Chandrababu : నేడు బాపట్లలో సీఎం చంద్రబాబు పర్యటన…
CM Chandrababu : నేడు బాపట్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. బాపట్ల మున్సిపల్ హై స్కూల్ లో మెగా పేరెంట్స్, అండ్ టీచర్స్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. స్వీయ క్రమ శిక్షణ, వ్యక్తిత్వ వికాసంతో కూడిన విద్యను విద్యార్థులకు బోధించాలని, ఉపాధ్యాయులకు దిశా నిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పాఠశాలల అభివృద్ధికి సహకరించిన పూర్వ విద్యార్థులను సీఎం చంద్రబాబు సత్కరించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా శనివారం బాపట్ల పట్టణంలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు ఎస్పీ… -
Traffic Diversion : బతుకమ్మ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు
బతుకమ్మ పండుగ సందర్భంగా మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య పోలీస్ కంట్రోల్ రూమ్, శాసనసభ, అప్పర్ ట్యాంక్ బండ్ దగ్గర బతుకమ్మ పండుగ సందర్భంగా కొన్ని ప్రధాన రహదారిలో వాహనాల రాకపోకలు మందగించే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర పోలీసులు స్థానిక ట్రాఫిక్ పరిస్థితులను బట్టి అవసరాల ఆధారంగా కొన్ని మళ్లింపులు , పరిమితులను కూడా ప్రకటించారు. ఇక్కడ పరిమితులు లేదా మళ్లింపులు ఉన్నాయి. AP Cabinet: రేపు ఉదయం… -
Traffic Diversion: నేడు వైన్ షాపులు బంద్.. ఆ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎందుకంటే?
Traffic Diversion: నేడు హైదరాబాద్ లో హనుమాన్ శోభయాత్ర సందర్భంగా… నేడు వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు 24 గంటలపాటు మూసివేయాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. -
Traffic Diversion : హైదరాబాద్ లో హనుమాన్ శోభయాత్ర… ట్రాఫిక్ ఆంక్షలు..
రేపు హైదరాబాద్ లో హనుమాన్ శోభయాత్ర సందర్భంగా… ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ మేరకు ట్రాఫిక్ డైవర్షన్ పై రూట్ మ్యాప్ విడుదల చేశారు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి.. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డైవెర్షన్ రూట్ లో వెళ్లాలని సూచించారు. రేపు హనుమాన్ విజయయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టారు. హనుమాన్ శోభాయాత్ర గౌలిగూడ రామ మందిరం నుండి ప్రారంభమై సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ హనుమాన్ మందిర్‌కి వెళ్తుందని,… -
Traffic Diversions: ప్రయాణికులు అలర్ట్.. ఈనెల 22న ఆ రూట్లలో ట్రాఫిక్ మళ్లింపు
Traffic Diversions: హైదరాబాద్ వాసులకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మార్చి 22 నుంచి ఐకియా రోటరీకి వెళ్లే అన్ని మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. -
Traffic Diversion: ప్రయాణికులు అలర్ట్.. రాజ్ భవన్ రోడ్ క్లోజ్..
Raj Bhavan Road Closed: ఆస్పత్రి సిబ్బంది, పోలీసులే కాదు చివరకు కేసీఆర్ స్వయంగా తనను చూసేందుకు రావద్దని బీఆర్ఎస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. పూర్తి ఆరోగ్యంతో త్వరలో మీ వద్దకు వస్తాను... -
Traffic Diversion: హైదరాబాద్-విజయవాడ మధ్య నిలిచిన రాకపోకలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..
Traffic diversion, Hyderabad-Vijayawada Highway, Munneru River, Vijayawada, Hyderabad, National Highway, flooded, Andhra Pradesh, Vijayawada traffic police
తాజావార్తలు
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!