Home
Traditional Sweets
Traditional Sweets News
-
Varalakshmi Vratam Naivedyam Recipes : వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. 5 నైవేద్యాలు ఇలా చేస్తే టైమ్ సేవ్.!
శ్రావణ మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన పండుగలలో వరలక్ష్మీ వ్రతం ఒకటి. ఈ రోజున ప్రతి ఇల్లు ఆధ్యాత్మిక శోభతో, మంగళకరమైన వాతావరణంతో నిండిపోతుంది. ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకోవడం, తోరణాలతో పూజా గదిని అలంకరించడం, అమ్మవారి విగ్రహాన్ని లేదా కలశాన్ని అందంగా ముస్తాబు చేయడం, పసుపు-కుంకుమల కోసం ముత్తైదువులను ఆహ్వానించడం వంటి పనులతో ఇల్లంతా తీవ్ర హడావుడి నెలకొని ఉంటుంది. ఇన్ని పనుల మధ్య గంటల తరబడి వంటగదిలోనే గడపడం ఏ గృహిణికైనా కాస్త… -
Bellam Rava Laddu: నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే! 10 నిమిషాల్లో హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు’.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేయొచ్చు!
Bellam Rava Laddu: ఈ రోజుల్లో హెల్త్ కాన్షియస్ పెరగడంతో చాలామంది స్వీట్లకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా వైట్ షుగర్ (పంచదార) వాడకాన్ని తగ్గించాలనుకునే వారికి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం బెల్లం. ట్రెడిషనల్ స్వీట్ అయిన రవ్వ లడ్డును పంచదార లేకుండా, కేవలం బెల్లం, పచ్చి కొబ్బరి కాంబినేషన్‌తో మరింత పోషక విలువలతో తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా. పండగలకైనా లేదా అప్పటికప్పుడు నోరు తీపి చేసుకోవాలన్నా.. కేవలం 10 నిమిషాల్లో రెడీ చేసుకునే ఈ హెల్తీ… -
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
Minapa Barfi Recipe in Telugu : మారుతున్న కాలంలో మనం రకరకాల ఆధునిక స్వీట్లకు అలవాటు పడిపోతున్నాం. కానీ, మన పూర్వీకులు అందించిన పప్పు దినుసులతో చేసే వంటకాల్లో ఉండే బలం మరెందులోనూ ఉండదు. ముఖ్యంగా మహిళలకు, ఎదుగుతున్న పిల్లలకు ‘మినము’ అందించే శక్తి వెలకట్టలేనిది. సాధారణంగా మినప్పప్పుతో సున్నుండలు చేస్తారు, అయితే అవి గొంతుకు అడ్డం పడతాయనో లేదా పొడిపొడిగా ఉంటాయనో చాలామంది పిల్లలు తినడానికి మారాం చేస్తారు. అలాంటి వారి కోసం అశ్విని… -
Sankranti Special : పిండివంటల కష్టం తీరినట్లే.. రెడీమేడ్ పిండితో నిమిషాల్లో సంప్రదాయ రుచులు.!
Sankranti Special : సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు తెలుగు వారి ఇళ్లలో పిండివంటల ఘుమఘుమలు మొదలవుతాయి. అరిసెలు, జంతికలు, మురుకులు, కారప్పూస వంటి వంటకాలు లేకుండా పండగ పూర్తి కాదు. అయితే, ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఈ వంటకాల కోసం పిండి పట్టించడం, సరైన పాకం పట్టడం అందరికీ సాధ్యం కావడం లేదు. ఈ సమస్యను తీరుస్తూ మార్కెట్లోకి వచ్చిన ‘రెడీమేడ్ మిక్స్’ పిండి వంటకాలు ఇప్పుడు గృహిణులకు పెద్ద ఊరటనిస్తున్నాయి. పిండివంటల తయారీ… -
Sankranti Recipes : నోట్లో వేస్తే కరిగిపోయే ‘వెన్న ఉండలు’.. ఇలా చేస్తే అద్భుతంగా వస్తాయి!
సంక్రాంతి పండుగ అంటేనే రకరకాల పిండి వంటల సందడి. ముఖ్యంగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే చిరుతిళ్లలో ‘వెన్న ఉండలు’ ఒకటి. నోట్లో వేయగానే వెన్నలా కరిగిపోయే ఈ తీపి వంటకాన్ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తాను చూడండి. దీని కోసం ముందుగా ఒక కేజీ బియ్యం పిండి తీసుకుని, అందులో తగినంత ఉప్పు, ఒక క్రికెట్ బాల్ సైజు అంత స్వచ్ఛమైన వెన్న వేసి బాగా కలుపుకోవాలి .…
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!