ఉద్యోగులు చాలా మర్యాదగా పని నుంచి సెలవు కోరుతూ అప్లికేషన్ మెయిల్ చేస్తారు. కానీ.. సోషల్ మీడియాలో ఓ లీవ్ మెయిల్ వైరల్ గా మారింది. అసలు ఆ మ్యాటర్ చదివితే ఇంతకి రిక్వెస్ట్ చేస్తున్నాడా? అర్డర్ వేస్తున్నాడా? అర్థం కాక నెత్తులు పట్టుకుంటున్నారు. సాధారణంగా ఉద్యోగంలోకి చేరాక సెలవు కావాలన్నా, అత్యవసర పర�