Special Story on Marriages: దేశవ్యాప్తంగా వ్యాపారులకు ఈ ఏడాది దీపావళి పండుగ ఘనంగా గుర్తుండిపోతుంది. ఫెస్టివల్ సీజన్‌లో బిజినెస్ బాగా జరగటంతో వాళ్లు మస్తు ఖుషీ అయ్యారు. మళ్లీ అదే రేంజ్‌లో వ్యాపారం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 14 వరకు భారీ సంఖ్యలో బాజాలు మోగనుండటంతో బిజినెస్ సైతం పెద్