Home
Toyota
Toyota News
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
Toyota Innova Hycross Facelift: టయోటా (Toyota) ప్రీమియం MPV ఇన్నోవా హైక్రాస్కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. 2022లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కారుకు తొలిసారిగా భారీ అప్డేట్ అందించనుంది. కొత్త టొయోట ఇన్నోవా హైక్రాస్ పేస్ లిఫ్ట్ (Toyota Innova Hycross Facelift)ను 2026 నవంబర్ 25న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం భారతదేశంలో టయోటా నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇన్నోవా హైక్రాస్ రెండో స్థానంలో ఉంది. తాజాగా ఈ కొత్త మోడల్‌కు… -
Toyota Innova Hycross Facelift: 360 డిగ్రీ కెమెరా, Wi-Fi, డ్యాష్‌క్యామ్‌తో ఇన్నోవా హైక్రాస్.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?
Toyota Innova Hycross Facelift: టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ కోసం ఎదురుచూస్తున్న కార్ల ప్రియులకు గుడ్ న్యూస్. టయోటా కంపెనీ ఇండోనేషియాలో అప్డేటెడ్ ఇన్నోవా హైక్రాస్ మోడల్‌ను విడుదల చేసింది. అక్కడ ఈ MPVని Kijang Innova Zenix పేరుతో విక్రయిస్తున్నారు. ఈ కొత్త మోడల్లో 360 డిగ్రీ కెమెరా, 12.3 అంగుళాల డిజిటల్ డిస్ప్లే, ఇన్-కార్ Wi-Fi, ఫ్రంట్ అండ్ రియర్ డ్యాష్‌క్యామ్ వంటి ఆధునిక ఫీచర్లను అందించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..… -
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
Toyota Fortuner 2026 Leader Edition: టయోటా భారత్‌లో 2026 ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్‌ను విడుదల చేసింది. మార్కెట్లో మంచి గుర్తింపు ఉన్న ఫార్చ్యూనర్ ఎస్‌యూవీకి కొత్త స్టైలింగ్, మరిన్ని సౌకర్యాలను జత చేసింది. ఈ కొత్త ఎడిషన్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.36.51 లక్షలుగా నిర్ణయించింది. ఇందులో 4×2 మాన్యువల్, 4×2 ఆటోమేటిక్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఎస్యూవీ బుకింగ్స్ 2026 అక్టోబర్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త ఫీచర్లు కొత్త ఫార్చ్యూనర్… -
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
Toyota Hyryder Aero Black Edition: టయోటా ఇండియా (Toyota) కంపెనీ పాపులర్ ఎస్యూవీ అర్బన్ క్రూయిసర్ హైరైడెర్ లో సరికొత్త ఏరో బ్లాక్ ఎడిషన్ (Aero Black Edition)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్‌లో భాగంగా ఎస్‌యూవీకి ప్రత్యేకమైన బ్లాక్-థీమ్ డిజైన్‌ను అందించారు. పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండే ఈ స్టైలింగ్ ప్యాకేజీ ధర రూ.31,999గా నిర్ణయించారు. స్టాక్ ఉన్నంత వరకు టయోటా డీలర్‌షిప్‌ల ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు.… -
Car Prices Slash: పండుగ సీజన్‌కు ముందే శుభవార్త.. కార్లపై రూ. 60 వేల నుంచి 3.49 లక్షల వరకు తగ్గింపు!
Car Prices Slash: కేంద్రప్రభుత్వం ఇటీవల జీఎస్టీ రేట్లను క్రమబద్ధీకరించిన నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్ల ధరలను గణనీయంగా తగ్గించాయి. కొత్త జీఎస్టీ విధానం సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తుంది. ఈ తగ్గింపులు ఎంట్రీ-లెవల్ కార్లపై రూ. 60,000 నుండి ప్రీమియం ఎస్‌యూవీలపై రూ. 3 లక్షలకు పైగా వరకు ఉన్నాయి. టాటా, మహీంద్రా, టయోటా, హ్యుందాయ్ వంటి ప్రధాన సంస్థలు ఇప్పటికే కొత్త ధరలను ప్రకటించగా.. త్వరలో కియా, మారుతి… -
జీఎస్టీ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన Toyota కార్ల ధరలు.. ఏకంగా రూ.3.49 లక్షల తగ్గింపు!
Toyota: టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తన కార్లపై జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను పూర్తిగా కస్టమర్లకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 22, 2025 నుండి ఐసీఈ (ICE) పోర్ట్‌ఫోలియోలోని అన్ని కార్లకు ఈ తగ్గింపు వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ సందర్భంగా సేల్స్, సర్వీస్, యూజ్డ్ కార్ బిజినెస్, ప్రాఫిట్ ఎన్హాన్స్మెంట్ వైస్ ప్రెసిడెంట్ వరీందర్ వాధ్వా మాట్లాడుతూ.. ఈ చారిత్రాత్మక సంస్కరణకు భారత ప్రభుత్వానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.… -
Car Sales Slow Down: ట్రంప్ సుంకాల ప్రభావం.. కార్లు కొనడానికి భయపడుతున్న జనం..!
Car Sales Slow Down: పండుగ సీజన్ కు ముందు కార్ల మార్కెట్ మందకొడిగా కనిపిస్తోంది. జూలైలో కార్ల అమ్మకాలు తగ్గాయి. టాటా మోటార్స్, హ్యుందాయ్, టయోటా, హోండా వంటి పెద్ద కంపెనీల అమ్మకాలు తగ్గాయి. దేశంలోని అతిపెద్ద ఆటో కంపెనీ మారుతి సుజుకి ఇండియా అమ్మకాలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. మహీంద్రా & మహీంద్రా, కియా అమ్మకాలు పెరిగాయి. కానీ డిమాండ్ లేకపోవడంతో మార్కెట్లో నిరాశ ఉందని నిపుణులు అంటున్నారు. కార్ల అమ్మకాల తగ్గుదలకు చాలా… -
Toyota: మెరుగైన మైలేజ్, అధునాతన పనితీరుతో కొత్త ఫార్చ్యూనర్, లెజెండర్ నియో వేరియంట్లు విడుదల..!
Toyota: టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తన ప్రఖ్యాత SUV మోడల్స్ ఫార్చ్యూనర్, లెజెండర్ నియో డ్రైవ్ 48V వేరియంట్లలో వాహనాలను విడుదల చేసింది. అత్యాధునిక 48-వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో రూపొందించిన ఈ కొత్త వేరియంట్లు మెరుగైన ఇంధన సామర్థ్యం, మృదువైన డ్రైవింగ్ అనుభవం, మంచి రైడింగ్ అనుభూతిని అందించనున్నాయి. Read Also: Double-Decker Buses: విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులు.. పర్యాటక ప్రదేశాలను కవర్ చేసేలా ప్లాన్ ఈ కొత్త నియో డ్రైవ్ వేరియంట్లలో… -
Toyota Innova Hycross : టయోటా ఇన్నోవా హైక్రాస్ కొనడానికి ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి? ఈఎంఐ పూర్తి వివరాలివే ?
Toyota Innova Hycross : టయోటా ఇన్నోవా హైక్రాస్ సెవెన్ సీటరు కారు. ఈ టయోటా కారు బేస్ మోడల్ GX 7STR (పెట్రోల్) కు కూడా మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. -
January 2025 Sales: జనవరిలో దుమ్ములేపిన మారుతి సుజుకి, కియా, టయోటా
January 2025 Sales: 2025 మొదటి నెల జనవరిలో కియా, మారుతి సుజుకి, టయోటా కంపెనీలు సత్తా చాటాయి. ఇతర కార్ మేకర్లతో పోలిస్తే మెరుగైన వృద్ధిని నమోదు చేశాయి.
తాజావార్తలు
-
Astrology: నవంబర్ 17 మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేయాలంటే..?
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!