Home
Toyota India
Toyota India News
-
Toyota Fortuner: పెట్రోల్, డీజిల్‌కు గుడ్ బై.. 100% ఇథనాల్‌తో నడిచే కొత్త టొయోటా ఫార్చ్యూనర్ వచ్చేసిందోచ్..!
Toyota Fortuner E100 Flex-Fuel & B50 Diesel: ఇండోనేషియా మోటార్ షో 2026 (Indonesia Motor Show 2026) వేదికగా ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టొయోటా (Toyota) తమ అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్యూవీ 'ఫార్చ్యూనర్' (Fortuner) లో రెండు కొత్త మోడళ్లను ప్రదర్శించింది. ఇందులో ఒకటి 100 శాతం బయో ఇథనాల్ (E100) ఫ్లెక్స్-ఫ్యూయల్‌తో నడిచే మోడల్ కాగా, మరొకటి B50 బయోడీజిల్ వర్షన్. నిజానికి ఫ్లెక్స్ ఫ్యూయల్ ఫార్చ్యూనర్ కాన్సెప్ట్‌ను మూడేళ్ల క్రితమే… -
Toyota Fortuner: రేంజ్ రోవర్ ఉన్నా, పుతిన్-మోడీ కలిసి ‘‘ఫార్చ్యూనర్’’ కారులోనే ఎందుకు ప్రయాణించారు.?
Toyota Fortuner: నాలుగేళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వచ్చారు. డిసెంబర్ 4న సాయంత్రం ఆయన ఢిల్లీలో ల్యాండ్ అవ్వడంతోనే భారత ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా రిసీవ్ చేసుకునేందుకు వెళ్లారు. పుతిన్‌కు భారత్ తరుపున అపూర్వ స్వాగతం పలికారు. పాలం ఎయిర్‌పోర్టు నుంచి ఇరువురు నేతలు కలిసి ఒకే కారులో ప్రధాని నివాసానికి వెళ్లారు. అయితే, మోడీ-పుతిన్ ఇద్దరూ తెల్లటి “టయోటా ఫార్చ్యూనర్” కారులో ప్రయాణించడం ఇప్పుడు అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. టయోటా ఫార్చ్యూనర్… -
Toyota: మెరుగైన మైలేజ్, అధునాతన పనితీరుతో కొత్త ఫార్చ్యూనర్, లెజెండర్ నియో వేరియంట్లు విడుదల..!
Toyota: టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తన ప్రఖ్యాత SUV మోడల్స్ ఫార్చ్యూనర్, లెజెండర్ నియో డ్రైవ్ 48V వేరియంట్లలో వాహనాలను విడుదల చేసింది. అత్యాధునిక 48-వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో రూపొందించిన ఈ కొత్త వేరియంట్లు మెరుగైన ఇంధన సామర్థ్యం, మృదువైన డ్రైవింగ్ అనుభవం, మంచి రైడింగ్ అనుభూతిని అందించనున్నాయి. Read Also: Double-Decker Buses: విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులు.. పర్యాటక ప్రదేశాలను కవర్ చేసేలా ప్లాన్ ఈ కొత్త నియో డ్రైవ్ వేరియంట్లలో… -
KGF Star Yash: కేజీఎఫ్ రాకీ భాయ్ వాడే లగ్జరీ కారు ఎన్ని కోట్లో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కేజీఎఫ్ సినిమాతో కన్నడ హీరో యష్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. రాకింగ్ స్టార్ యశ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో యష్ పాన్ ఇండియా రేంజ్ హీరోగా మారాడు. సినిమాల విషయాన్ని ప్రక్కన పెడితే యష్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టమట. ఆయన వద్ద కోట్లు విలువ చేసే ఖరీదైన కార్లు ఉన్నాయట. ఇటీవల, ఆయన తన భార్య రాధికా పండిట్‌తో కలిసి ఓ… -
Toyota: “బ్లాక్ టైగర్”.. టయోటా నుంచి మార్కెట్లోకి కొత్త ఎడిషన్..
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారతదేశంలో తన ప్రసిద్ధ పికప్ హిలక్స్ యొక్క కొత్త బ్లాక్ ఎడిషన్ వేరియంట్‌ను విడుదల చేసింది. భారతదేశంలోని అన్ని టయోటా డీలర్‌షిప్‌లలో హిలక్స్ బ్లాక్ ఎడిషన్ బుకింగ్ ప్రారంభమయ్యాయి. దీని డెలివరీ మార్చి, 2025లో ప్రారంభమవుతుంది. భారత మార్కెట్లో హిలక్స్ బ్లాక్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 37.90 లక్షలుగా ఉంచారు. నల్ల పులిలాగా కనిపించే ఈ కారు లుక్ అదిరిపోయింది. ఈ హిలక్స్ డిజైన్, ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం..
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!