Toyota: టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తన ప్రఖ్యాత SUV మోడల్స్ ఫార్చ్యూనర్, లెజెండర్ నియో డ్రైవ్ 48V వేరియంట్లలో వాహనాలను విడుదల చేసింది. అత్యాధునిక 48-వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో రూపొందించిన ఈ కొత్త వేరియంట్లు మెరుగైన ఇంధన సామర్థ్యం, మృదువైన డ్రైవింగ్ అనుభవం, మంచి రైడింగ్ అనుభూతిని అందించనున్నాయి. Read Also: Double-Decker Buses: విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులు.. పర్యాటక ప్రదేశాలను కవర్ చేసేలా ప్లాన్ ఈ కొత్త నియో డ్రైవ్ వేరియంట్లలో…
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కేజీఎఫ్ సినిమాతో కన్నడ హీరో యష్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. రాకింగ్ స్టార్ యశ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో యష్ పాన్ ఇండియా రేంజ్ హీరోగా మారాడు. సినిమాల విషయాన్ని ప్రక్కన పెడితే యష్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టమట. ఆయన వద్ద కోట్లు విలువ చేసే ఖరీదైన కార్లు ఉన్నాయట. ఇటీవల, ఆయన తన భార్య రాధికా పండిట్‌తో కలిసి ఓ…
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారతదేశంలో తన ప్రసిద్ధ పికప్ హిలక్స్ యొక్క కొత్త బ్లాక్ ఎడిషన్ వేరియంట్‌ను విడుదల చేసింది. భారతదేశంలోని అన్ని టయోటా డీలర్‌షిప్‌లలో హిలక్స్ బ్లాక్ ఎడిషన్ బుకింగ్ ప్రారంభమయ్యాయి. దీని డెలివరీ మార్చి, 2025లో ప్రారంభమవుతుంది. భారత మార్కెట్లో హిలక్స్ బ్లాక్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 37.90 లక్షలుగా ఉంచారు. నల్ల పులిలాగా కనిపించే ఈ కారు లుక్ అదిరిపోయింది. ఈ హిలక్స్ డిజైన్, ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం..