ఒకవైపు కరోనా, మరో వైపు లాక్ డౌన్స్… ప్రపంచం మొత్తం అంతోఇంతో సంక్షోభంలోనే ఉంది. ఇండియాలో పరిస్థితి తీవ్రంగా ఉంటే అమెరికాలో క్రమంగా తేలికపడుతోంది. అందుకు, తగ్గట్టే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోనూ మళ్లీ ఊపు మొదలైంది. గత వారం చెప్పుకోదగ్గ స్థాయిలో వార్తలు హల్ చల్ చేశాయి…ప్రపంచ ప్రఖ్యాత సింగర్స్ బ్యాండ్… బీటీఎస్ సరికొత్త పాట విడుదల చేసింది. ‘బటర్’ పేరుతో జనం ముందుకొచ్చిన ఈ సాంగ్ ఇప్పుడు బీటీఎస్ అభిమానుల న్యూ యాంథమ్ అయిపోయింది. బీటీఎస్ సింగర్స్…