ప్రతి ఏటా గూగుల్ సంస్థ వివిధ విభాగాల్లో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేసిన అంశాల జాబితాను విడుదల చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే 2025వ సంవత్సరానికి సంబంధించి భారతీయ సినిమా రంగం నుండి అత్యధికంగా సెర్చ్ చేయబడ్డ ‘టాప్ 10’ సినిమాల లిస్ట్ బయటకు వచ్చింది. ఈ జాబితాలో కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు, కొన్ని చిన్న సినిమాలు కూడా అనూహ్యంగా చోటు సంపాదించుకున్నాయి. 1. సయారా ఈ ఏడాది అందరినీ ఆశ్చర్యపరుస్తూ ‘సయారా’…