ఆగస్ట్ 15వ తేదీన ఇండియన్ ఐడల్ సీజన్ 12 ముగియనుంది. రికార్డు స్థాయిలో 12 గంటల పాటూ గ్రాండ్ ఫినాలే అలరించనుందట! అయితే, గతంలో ఇండియన్ ఐడల్ టైటిల్ గెలిచిన విజేతలంతా ఒకే వేదికపైకి వస్తారని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే… ఎవరెవరు రాబోతున్నారు? ఇండియన్ ఐడల్స్ గా ఇంతకు ముందు నిలిచిన వారెవరు? లెట్స్ హ్యావ్ ఏ లుక్… Read Also: ‘డ్రామా జూనియర్స్’ లో రాజేంద్రుడి రచ్చ! ఇండియన్ ఐడల్ మొట్ట మొదటి సీజన్…