అన్నయ్య షో కి డుమ్మా బాలయ్య షో కి జమ్మ.. పవన్ పై అంబటి సెటైర్లు ఏపీ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ, జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. పవన్ ఏది చేసినా వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైర్లు వేయడం.. ఆ సెటైర్లకు పవన్ కౌంటర్లు వేయడం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా మరోసారి పవన్ పై అంబటి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ రాజకీయ నాయుకుడిగా ఎంత శ్రమిస్తున్నాడో నటుడిగా…