ఏపీ హైకోర్టు కొత్త సీజే ప్రమాణస్వీకారం.. అభినందనలు తెలిపిన సీఎం జగన్, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు.. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ అబ్దుల్ నజీర్.. కొత్త సీజేతో ప్రమాణం చేయించారు. ఇక, ఈ కార్య