ఇండియన్ ఐడల్ 12 గ్రాండ్ ఫినాలేకి ముహూర్తం దగ్గరపడుతోంది. అయితే, ఇంకా టాప్ 4 కంటెస్టెంట్స్ ఎవరో క్లియర్ కాలేదు. ప్రస్తుతం రేసులో ఏడుగురు గాయకులున్నారు. పవన్ దీప్ రజన్, అరుణిత కంజిలాల్, షణ్ముఖప్రియ, నిహాల్ తౌరో, మహ్మద్ దానిష్, ఆశిష్ కులకర్ణి, సయాలీ కాంబ్లీ. అయితే, వీరిలో ఒక్కొక్కరు రానున్న రోజుల్లో షో న�