టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీ ఫిబ్రవరి 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీతో దుశ్యంత్ దర్శకుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కుల వివక్షతకు లవ్ స్టోరీ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి దుశ్యంత్ ఈ మూవీని తెరకెక్కించాడు. సినిమా చూసిన ప్రేక్షకులు, క్రిటిక్స్ దర్శకుడు దుశ్యంత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు . ఈ మూవీలో సుహాస్ సరసన శివానీ నాగరం హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ…