నాలుక రంగులో మార్పులు కూడా ఇన్ఫెక్షన్ లేదా అనేక రకాల తీవ్రమైన వ్యాధుల వంటి అంతర్లీన ఆరోగ్య సమస్యకు సంకేతమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నాలుక సాధారణంగా లేత ఎరుపు-గులాబీ రంగులో ఉంటుంది. అలా కాకుండా.. అసాధారణమైన మార్పు కనిపిస్తే జాగ్రత్తగా ఉండటం మంచిది. మన నాలుక శరీరంలో వచ్చే అనేక రకాల వ్యాధులను సూచిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Jharkhand Crime: జార్ఖండ్‌లోని గర్వాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ 7 ఏళ్ల అమాయకపు చిన్నారిని దారుణంగా హత్య చేశారు. తప్పిపోయిన చిన్నారికి 2 రోజుల పాటు క్రూరులు నరకం చూపించారు.
Dalailama : టిబెట్ బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా మైనర్ బాలుడి పెదవులపై ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాషాయ వస్ర్ర్తాలు ధరించి బుద్ధుడి బోధనలు చేసే పెద్దాయనకు ఏమైందని జనం అవాక్కవుతున్నారు.