Tom Hanks: వరుసగా రెండు సంవత్సరాలు 1993లో 'ఫిలడెల్ఫియా', 1994లో 'ఫారెస్ట్ గంప్' చిత్రాలతో ఉత్తమ నటునిగా ఆస్కార్ అవార్డులు అందుకొని అందరినీ ఆకర్షించిన టామ్ హ్యాంక్స్ రచయితగా మారిన సంగతి తెలిసిందే!
హాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ అని లేకుండా ఎందరో నటీనటులు తమకు తెలిసిన అంశాలపైనో, లేక ట్రావెలింగ్ తోనో, కాకపోతే తమ ఆత్మకథలనో పుస్తకరూపంలో జనం ముందుంచారు. ఇవన్నీ నాన్ ఫిక్షన్ గానే పరిగణించారు. కానీ, ఓ నటుడు అందునా రెండు సార్లు బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ ను అందుకున్న టామ్ హ్యాంక్స్ లాంటివారు ‘ఫిక్షన్’తో ఓ నవలను రాయడం నిజంగా విశేషమే!పైగా తాను చుట్టూ చూసిన ‘రంగుల ప్రపంచం’ ఆధారంగానే ఈ నవలను రచించడం…
Michelle Dockery: ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు టామ్ హ్యాంక్స్ చిత్రంలో అవకాశం లభించిందంటే నటీనటులు ఎంతగానో పులకించి పోతారు. ఎందుకంటే హాలీవుడ్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా నేడు మహానటులుగా వెలుగొందుతున్న వారిలో టామ్ హ్యాంక్స్ పేరు ఖచ్చితంగా ఉంటుంది.
ప్రముఖ గాయనీ సెలెనా గోమెజ్ ‘లూపస్’ అనే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతోంది. ఇది ఉన్న వారిలో తమ స్వంత రోగ నిరోధక శక్తే వ్యతిరేకంగా పని చేస్తుంది. ఆరోగ్యవంతమైన కణాల్ని కూడా నాశనం చేసేస్తుంది. ఫలితంగా ‘లూపస్’ వ్యాధి ఉన్న వారికి ఇన్ ఫ్లమేషన్, స్వెల్లింగ్ తో పాటూ కీళ్లు, మూత్ర పిండాలు, రక్తం, గుండె, ఉపిరితిత్తుల సంబంధమైన సమస్యలు పదే పదే వస్తుంటాయి. హాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న చార్లీ షీన్ హెచ్ఐవీ షేపెంట్.…