కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘రాయన్’ సూపర్ హిట్ గా నిలిచింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది రాయన్. ఇదే కోవలో ధనుష్ దర్శకత్వంలో రానున్న మరో సినిమా NEEK (నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్) సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ చిత్రంతో పాటు మరో సినిమాకు ధనుష్ దర్శకత్వం వహిస్తున్నడని తెలుస్తోంది. ధనుష్ దర్శకత్వం వహించే ఈ సినిమాలో హీరోగా తమిళ యంగ్…
తేజ దర్శకత్వంలో వచ్చిన వచ్చిన నీకు నాకు డాష్ డాష్ చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు ప్రిన్స్. ఆ తర్వాత వచ్చిన బస్ స్టాప్ చిత్రం ద్వారా తోలి హిట్ అందుకున్నాడు. కానీ తర్వాత సరైన సక్సెస్ లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు ప్రిన్స్. ఇటీవల వచ్చిన టిల్లు స్క్వెర్ లో ప్రిన్స్ కు మంచి గుర్తింపు లభించింది. ఒకవైపు హీరోగా వచ్చిన అవకాశలు అందిపుచ్చుకుంటూ ఇతర హీరోల సినిమాలలో కీలక పాత్రల్లో నటించి…