నార్త్‌పై టాలీవుడ్ క్లియర్ డామినేషన్ చూపించి.. సౌత్ సినిమాల పవర్ చూపిస్తుంటే.. తమిళ తంబీలు తెలుగు చిత్ర పరిశ్రమపై దండయాత్ర చేస్తున్నారు. సినిమాల రిలీజ్ విషయంలో టాలీవుడ్, కోలీవుడ్ కొట్టుకుని బీటౌన్‌కు వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ ఒరవడి ఈ మధ్య మరీ ఎక్కువైంది. తమిళ తంబీలు.. టాలీవుడ్ మార్కెట్ పెంచుకునే పనిలో భాగంగా.. ఇక్కడ మంచి సినిమాలు వచ్చే టైంలోనే అక్కడి సినిమాలను పట్టుకొస్తున్నారు. ఇంతకు ముందు మనం డిస్కర్షన్ పెట్టుకున్నట్లు శివకార్తీకేయన్, దుల్కర్, తేజాలు ఒకే…