Home
Tollywood
Tollywood News
-
అమెజాన్ ప్రైమ్ కు తెలుగులో చుక్కెదురు!
కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు విశేషమైన ఆదరణ లభిస్తుందని అంతా భావించారు. అయితే… తెలుగులో ఒక్క ఆహా తప్పితే మరే ఓటీటీ సంస్థ తెలుగు నిర్మాతల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చలేకపోతోంది. గత యేడాది కరోనా సందర్భంలో అమెజాన్ ప్రైమ్ తెలుగు మార్కెట్ ను కాప్చర్ చేయాలని, తన సత్తా చాటాలనీ భావించింది. దానికి అనుగుణంగా రెండు పెద్ద చిత్రాలను డైరెక్ట్ ఓటీటీ కోసం తీసుకుని విడుదల చేసింది. కానీ ఆశించిన స్థాయిలో… -
లైవ్ః ప్రకాష్‌రాజ్ ప్రెస్‌మీట్
-
నిర్మాత సురేష్ బాబును బురిడీ కొట్టించిన కేటుగాడు
ఈ మధ్య ఆన్ లైన్ మోసాలు విపరీతంగా జరుగుతున్నాయి. కొందరు మోసగాళ్లు… బడా నాయకులను, ప్రముఖులను టార్గెట్ చేసి మరీ.. డబ్బులు కొట్టేస్తున్నారు. అయితే.. తాజాగా కరోనా వ్యాక్సిన్లను అడ్డుపెట్టుకుని ఘరానా మోసానికి పాల్పడ్డాడు. నిర్మాత సురేష్ బాబును వ్యాక్సిన్ పేరుతో ఓ కేటుగాడు బురిడీ కొట్టించాడు. తన దగ్గర వ్యాక్సీన్ లు ఉన్నాయని లక్ష రూపాయలు కొట్టేశాడు ఆ కేటుగాడు. అసలు వివరాల్లోకి వెళితే.. ఓ కేటుగాడు తన దగ్గర కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయని సురేష్… -
ఈ సారి ‘మా’ అధ్యక్షుడు ఎవరు?
లాక్ డౌన్ తొలగింది. టాలీవుడ్ లో షూటింగ్ ల సందడి మొదలైంది. ఇది ఓ వైపు చిత్రం… మరో వైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో అంతర్గతంగా ఎన్నికల హడావుడి కూడా ఆరంభం అయంది. రెండేళ్ళకోసారి జరిగే మా ఎన్నికలు ఈ సారి కూడా రసవత్తర పోరుకు తెరతీయబోతున్నాయి. ప్రస్తుత కమిటీ కాలపరిమితి ముగిసినా… కరోనా వల్ల ఈ సారి కొత్త కమిటీ ఎంపిక ఆలస్యం అయింది. లాక్ డౌన్ తొలిగిన నేపథ్యంలో మళ్ళీ ‘మా’లో ఎన్నికల… -
అగ్రజుడు… పరుచూరి వెంకటేశ్వర రావు !
తెలుగు చిత్రసీమలో ఈ రోజున తొడలు చరిచి, మీసాలు మెలేసి, వీరావేశాలు ప్రదర్శించే సన్నివేశాలు కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సీన్స్ కు ఓ క్రేజ్ తీసుకు వచ్చిన ఘనత నిస్సందేహంగా పరుచూరి సోదరులదే! ఇక పురాణగాథలను, సాంఘికాలకు అనువుగా మలచడంలోనూ సిద్ధహస్తులు ఈ సోదరులు. వీరిలో అగ్రజుడు పరుచూరి వెంకటేశ్వరరావు, అనుజుడు గోపాలకృష్ణ. ఇద్దరూ ఇద్దరే! దాదాపు నలభై ఏళ్ళ క్రితం మహానటుడు యన్టీఆర్ ఈ సోదరులకు ‘పరుచూరి బ్రదర్స్’ అని నామకరణం చేసి, తన… -
చిత్రసీమలో యోగసాధన!
యోగసాధన అంటే కేవలం వ్యాయామం కాదు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడే అద్భుత సాధనం యోగ. ప్రపంచానికి యోగాను బోధించిన ఘనత భారతదేశానిదే. యోగసాధనతో సంపూర్ణ ఆరోగ్యం సంపాదించవచ్చునని లోకానికి చాటారు ఎందరో. పతంజలి మహర్షి ప్రతిపాదించిన లక్షకు పైగా యోగసూత్రాలను తరువాత ఎందరో సంక్షిప్తం చేస్తూ, నవీన సమాజానికి తగిన యోగాభ్యాసాలను, ధ్యాన మార్గాలనూ సూచించారు. వీటిని తు.చ. తప్పక పాటించిన వారి తీరే మారిపోతుందని పెద్దల మాట! మన సినిమా రంగంలో యోగసాధనతోనే… -
టాలీవుడ్ వైపు ఫోకస్ చేస్తున్న రాకీభాయ్!
‘కేజిఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా ఫేమ్ ను సంపాదించుకున్నాడు యష్. ఆఒక్క చిత్రంతో రాకీభాయ్ క్రేజ్ పెరిగిపోయింది. కాగా అమధ్యే ‘కేజిఎఫ్ చాప్టర్ 2’ షూటింగ్ ను కూడా పూర్తి చేశాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. అయితే కేజిఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ పూర్తి చేసి నెలలు గడుస్తున్న రాకీభాయ్ చేయబోయే తదుపరి చిత్రంపై ఇంకా క్లారిటీ రాలేదు. కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ రావడంతో పూర్తిగా ఫ్యామిలీతోనే గడిపేశాడు యష్. అయితే… -
మరపురాని మధురాక్షరాలు
(జూన్ 20న ఫాదర్స్ డే) “నాన్న అనే రెండక్షరాలు… మరపురాని మధురాక్షరాలు…” అంటూ ‘దీక్ష’ చిత్రంలో ఘంటసాల గళం పల్లవించగా, నటరత్న అభినయంతో అలరించింది ఆ పాట. ఇక ‘ధర్మదాత’లో “ఓ నాన్నా… నీ మనసే వెన్న… అమృతం కన్నా… అది ఎంతో మిన్నా…” అంటూ మరోమారు ఘంటసాల గాత్రంలోనే ఆ గీతం జాలువారింది. నటసమ్రాట్ నటనతో ఆ పాట కూడా జనాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. “బృందావనమొక ఆలయమూ…మాధవుడందలి దైవమూ…” అంటూ ‘భలేకృష్ణుడు’లో బాలు గొంతులో సాగిన… -
కవ్విస్తోన్న కాజల్ అగర్వాల్!
తెలుగునాటనే తన కెరీర్ కు వెలుగుబాటలు వేసుకుంది కాజల్ అగర్వాల్. ‘క్యూ హో గయా నా’ చిత్రంలో తొలిసారి వెండితెరపై తళుక్కుమంది కాజల్. అందులో అందాలతార ఐశ్వర్యారాయ్ చెల్లెలిగా కనిపించిన కాజల్ ను దర్శకుడు తేజ తన ‘లక్ష్మీ కళ్యాణం’తో తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. తరువాత కృష్ణవంశీ ‘చందమామ’లా కాజల్ ను తీర్చిదిద్దాడు. ఇక రాజమౌళి తన ‘మగధీర’లో మిత్రవిందగా కాజల్ ను మార్చేశాడు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా కాజల్ తెలుగు చిత్రాలలో మెరుస్తూనే… -
షూటింగ్స్ ప్రారంభానికి మార్గదర్శకాలు!
కరోనా కారణంగా ఆగిపోయిన పలు చిత్రాల షూటింగ్స్ ఇప్పుడు మొదలు కాబోతున్నాయి. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ , నిర్మాతల మండలి, దర్శకుల సంఘం, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంయుక్తంగా బుధవారం ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశం అయ్యాయి. ఇందులో జెమినీ కిరణ్, కె.ఎల్. దామోదర ప్రసాద్, ముత్యాల రాందాసు, విజయేందర్ రెడ్డి, నరేశ్, జీవిత, పల్లి కేశవరావు, సురేందర్ రెడ్డి, ప్రసన్న కుమార్, భరత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
Cristiano Ronaldo Retirement: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రొనాల్డో గుడ్‌బై..! ఎమోషనల్ వీడియో విడుదల..
-
Jailer 2 OTT Release Date: ఓటీటీలోకి రజనీకాంత్ మాస్ తాండవం.. ‘జైలర్ 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Viral Home Remedy: జ్వరం బిళ్లలతో ఎలుకలు పరార్.. ఇంట్లో ఇవి పెడితే చాలు అస్సలు కనిపించవు!
-
YS Jagan: ఎన్నికల ప్రక్రియను కబ్జా చేశారు..!
-
YS Jagan: ఇవి ఎలక్షన్లా.. లేక సెలక్షన్లా..? జగన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!