Tollywood: తెలుగు సినిమా బడ్జెట్‌లు ఇప్పుడు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. సీనియర్ స్టార్ల సినిమాలు 300 కోట్ల బడ్జెట్‌ను దాటుతుండగా, యంగ్ హీరోలు కూడా ‘మేము సైతం’ అంటూ 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెడుతున్నారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే బడ్జెట్‌ను పెంచక తప్పదని, సాహసం చేస్తేనే సక్సెస్ వరిస్తుందని నిర్మాతలు, హీరోలు నమ్ముతున్నారు. రొటీన్ మూవీస్‌తో ప్రేక్షకులు విసిగిపోయారు. అద్భుత ప్రపంచంలోకి లేదా గ్రాండీయర్‌తో కూడిన కథల్లోకి తీసుకెళ్తేనే థియేటర్ల వైపు చూస్తున్నారు. అందుకే యంగ్ హీరోలు…
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ ఇంటర్వ్యూలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించంన ‘ఓజీ’ చిత్రం గురించి, ప్రసంగంలో ప్రస్తావించక పోవడానికి వెనుక ఉన్న కారణాలు వివరించారు. “నాకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చాలా ఇష్టం, గౌరవం కానీ తరచుగా ఆయన గురించి మాట్లాడితే, అది ఇతరులకు తప్పుడు సందేశం ఇవ్వొచ్చు. అంటే తన సినిమా రిలీజ్ దగ్గర ఉండడంతో పవన్ కళ్యాణ్ పేరును వాడుకుంటున్నాడేమో’, లేదా ‘ఆయన గురించి మాట్లాడితే టికెట్లు…
Teja Sajja : యంగ్ హీరో తేజసజ్జా సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. మనోడికి మైథలాజీ ప్రాజెక్టులు బాగా సూట్ అవుతున్నాయి. అప్పుడు హనుమాన్ తో ఏకంగా రూ.200 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఆ సినిమా అతని కెరీర్ కు బలమైన పునాది వేసింది. ఇప్పుడు అలాంటి మైథలాజికల్ స్టోరీతోనే వచ్చిన మిరాయ్ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంటోంది. చూస్తుంటే పాన్ ఇండియాను మరోసారి ఊపేయడం ఖాయం అనిపిస్తోంది. ఈ మధ్య…
టాలీవుడ్‌లో కొత్త తరహా కథలతో, విభిన్నమైన పాత్రలతో యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరో తేజ సజ్జా. బాలనటుడిగా సినీ ప్రయాణం ప్రారంభించిన తేజా, ఇటీవల భారీ విజయాన్ని సాధించిన హనుమాన్ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సృష్టించుకున్నాడు. ఇప్పుడు మరో భారీ విజువల్ ఎంటర్టైనర్ మిరాయ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, డ్రీమ్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. Also Read : Allu Arjun: బ్యాక్ టు బ్యాక్…