Tollywood Ticket Rates: తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత నాగ వంశీ సినిమా టికెట్ రేట్ ల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతున్నాయి. నాగ వంశీ మాట్లాడుతూ సినిమాను మించిన చీపెస్ట్ ఎంటర్ టైన్ మెంట్ మరోటి లేదు 1500 పెడితే నలుగురు కలిసి సినిమా ఎంఙాయ్ చేయచ్చు. నలుగురున్న కుటుంబం మూడు గంటల పాటు 1500 రూపాయలతో ఎంజాయ్ చేసి బయటకు వెళ్లే…