Tollywood Primier League: హైదరాబాద్ వేదికగా సినీ, క్రీడా లోకం ఒక్కటైంది. క్రికెట్ మరియు సినిమాలపై భారతీయులకున్న మమకారాన్ని జోడిస్తూ, సరికొత్త ఆలోచనతో రూపుదిద్దుకున్న ‘టాలీవుడ్ ప్రో లీగ్’ అట్టహాసంగా ప్రారంభమైంది. నోవాటెల్ హోటల్‌లో జరిగిన ఈ వేడుకకు క్రికెట్ దిగ్గజాలు, టాలీవుడ్ ప్రముఖులు హాజరై సందడి చేశారు. భారత క్రికెట్ చరిత్రలో మరుపురాని పేర్లయిన కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా చేతుల మీదుగా ఈ లీగ్ ప్రారంభం కావడం విశేషం. వీరికి తోడుగా…