యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘స్పిరిట్’ షూటింగ్ మొదలైంది. ఈ సినిమా షూటింగ్ నిన్న (గురువారం) హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం, హీరో ప్రభాస్ శుక్రవారం (నవంబర్ 28, 2025) నుంచి నేరుగా ‘స్పిరిట్’ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. ప్రభాస్ తన షెడ్యూల్‌లో భాగంగా డిసెంబర్ నెలాఖరు వరకు హైదరాబాద్‌లో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేయనున్నారు.…
టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో స్టార్ హీరోల సినిమాల నుండి డెబ్యూ హీరోల సినిమాల వరకు షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొన్ని స్టార్ హీరోల సినిమాలు ఈ నెలలో రిలీజ్ డేట్ వేసి వున్నాయి. కానీ బంద్ కారణంగా అవి కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. బంద్ మొదలైన రోజు ఒకటి రెండు రోజుల్లో అంతా నార్మల్ అవుతుందని భావించి రిలీజ్ డేట్స్ వేశారు నిర్మాతలు. కానీ ఇప్పటికి 14 రోజులుగా…
Tollywood Movie Shooting Updates: తెలుగు సినీ పరిశ్రమలో అనేక ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్నాయి దాదాపుగా స్టార్ హీరోలు అందరూ షూటింగ్స్ తోనే బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఏ ఏ సినిమా షూటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న కల్కి సినిమా షూటింగ్ శంకరపల్లి లో జరుగుతుంది. ఇక అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప…
NTV Film Roundup: Telugu Movie Shooting Updates 11th December 2023: తెలుగు సినిమాల షూటింగ్ ఎంతవరకు వచ్చింది అని తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. నిజానికి పెద్ద సినిమాల షూటింగ్స్ తో పాటు చిన్న సినిమాల షూటింగ్స్ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున్న జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ఏయే సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి అనే వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. 1. Guntur Karam – Mahesh…
Tollywood Shooting Updates: టాలీవుడ్ కు సంబంధించిన నాలుగు పెద్ద సినిమాల షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ఆ షూటింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఎన్టీఆర్ దేవర విషయానికి వస్తే దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్కేల్‌లో రూపొందిస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా `దేవర` సినిమాకి సంబంధించిన షూటింగ్ అప్ డేట్ విషయానికి వస్తే ఎన్టీఆర్…