Tollywood Sequel Movies: స్టార్ హీరోల భారీ చిత్రాల సీక్వెల్స్ మాత్రమే కాకుండా మరోవైపు కేవలం కంటెంట్‌తోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొని, ప్రేక్షకులను మెప్పించిన చిన్న చిత్రాల సీక్వెల్స్ కోసం కూడా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా సీక్వెల్స్ శరవేగంగా షూటింగ్‌ను కూడా మొదలు పెడుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరికొన్ని క్రేజీ చిన్న సినిమా సీక్వెల్స్ వివరాలు ఒకసారి చూసేద్దాం. నిజానికి, చిన్న హీరోలు సైతం ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్‌ను కొనసాగిస్తున్నారు.…
These are the Officially Announced 20 Sequel films From Tollywood: టాలీవుడ్ లో ఒకప్పుడు లేదు కానీ ఎందుకో ఈ మధ్య ఎక్కువగా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమా హిట్ అవకముందే అది హిట్ అవుతుంది అని బలంగా నమ్మి సీక్వెల్ ప్రకటించి మొదటి కథకు దాని సీక్వెల్ కు సంబంధం లేకుండా సినిమాలు చేసేస్తున్నారు మేకర్స్. అసలు ఈ సీక్వెల్స్ గతంలో ఒకటీ అరా ఉన్నా ఎక్కువగా మేకర్స్ ఫాలో అయ్యేందుకు…