Home
Tollywood New
Tollywood New News
-
Nandamuri Balakrishna: 2023 బాలయ్యదే..
Nandamuri Balakrishna: బాలయ్య.. బాలయ్య.. బాలయ్య.. ఈ ఏడాది అంతా బాలయ్య నామస్మరణనే నడిచింది. సీనియర్ హీరోల్లో.. 2023 ను ఎగరేసుకుపోయింది బాలయ్యనే. గతేడాది చివర్లో అఖండ సినిమాతో వచ్చాడు. -
Shah Rukh Khan: వారి వల్లే నీ రెండు సినిమాలు హిట్ అయ్యాయి అన్న నెటిజన్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన షారుఖ్
Shah Rukh Khan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రస్తుతం డంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజ్ కుమార్ హీరాణి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తాప్సి హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Janhvi Kapoor: హా.. మాకు ఆ రోజా పూలే కావాలి
Janhvi Kapoor: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ.. సినిమా రిలీజ్ అవ్వకముందే అభిమానులను అలరిస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
RGV: పవన్ కు కథ చెప్తే.. అలాంటి సినిమాల్లో నటించను అన్నాడు
RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను కావాలని కొనితెచ్చుకోవడంలో ఆర్జీవీ తరువాతే ఎవరైనా.. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలపై విమర్శలు గుప్పించడంలో వర్మ ముందు ఉంటాడు. -
Samantha: కొన్ని గుర్తులు చెరిపినా చెరగవు బంగారు.. ఆ టాటూ కూడా
Samantha: ఈ కాలంలో ఎప్పుడు ఎవరు ప్రేమలో పడతారో.. ఎన్నిరోజులు కలిసి ఉంటారో.. ఎందుకు విడిపోతారో చెప్పడం చాలా కష్టం. ఇక స్టార్ల పెళ్లిళ్ల గురించి, విడాకుల గురించి, బ్రేకప్ ల గురించి చెప్పనవసరం లేదు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Vishwambhara : రూట్ క్లియర్.. విశ్వంభర వచ్చేస్తోంది
-
Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
-
iOS 27 Update: iOS 27 అప్డేట్ విడుదల.. ఏ iPhone మోడళ్లకు లభిస్తుంది? డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
-
RamBola Title War: ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు..‘రామ్ బోలా’ వివాదంలో హనుమాన్ అంశ్ దర్శకుడు
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!