‘మేజర్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు అడివి శేష్. శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డు కలెక్షన్స్ ను రాబట్టింది. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమాను మహేష్ బాబు నిర్మించాడు. ఇక ప్రస్తుతం మేజర్ సక్సెస్ జోష్ లో ఉన్న అడివి శేష్ ఇటీవల ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన…