Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి పీటలు ఎక్కనుందా..? అంటే నిజమే అని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. హ్యాపీ డేస్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ బ్యూటీ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక భయంకరమైన డ్యాన్సర్లు అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రామ్ లతో పోటాపోటీగా డ్యాన్స్ చేయగల హీరోయిన్ అంటే తమన్నా అని చెప్పుకోవాలి.