Anil Ravipudi: వరుస విజయాలతో టాలీవుడ్‌లో హిట్ మెషీన్‌గా ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటి వరకు ఆయన చేసిన 9 సినిమాలతో హిట్లు కొట్టి.. అభిమానుల మనసులు కొల్లగొట్టిన ఆయన ఇప్పుడు తన 10వ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి సూపర్ హిట్‌ను అందుకున్నారు. తన 10వ…