Heros : సినీ ఇండస్ట్రీలో అన్నలు సక్సెస్ అయితే తమ్ముళ్లు కూడా ఎంట్రీ ఇస్తుంటారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారంతా అన్నల రేంజ్ లో సక్సెస్ అవుతారనే గ్యారెంటీ లేదు. చిరంజీవి తర్వాత పవన్ కల్యాణ్ స్టార్ హీరో అయ్యాడు. కానీ అలా అందరూ కాలేకపోయారు. ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ ఎదిగితే.. శిరీష్ కనీసం యావరేజ్ హీరోల లిస్టులో కూడా లేడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండిపోయాడు. అలాగే సాయిధరమ్ తేజ్ అంతో ఇంతో…