సినీ సెలెబ్రటీలు రోజు ఎదో ఒక వ్యవహారంలో వివాదాస్పదం అవుతూనే ఉన్నారు. ఇటీవల బెట్టింగ్ యాప్స్ లో పలువురు నటీనటులకు ఈడీ సమన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరొక సినీ నటుడిపై కేసు నమోదు అయింది. వివరాల్లోకెళితే సినీ నటుడు యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాలకు పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 421లోని వెంచర్లో ప్లాటు ఉంది. అయితే ప్రస్తుతం లిటికేషన్ లో ఉంది. అయితే రాజీవ్ కనకాల…
Suma:యాంకర్ సుమ.. ఆమె లేనిదే ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు.. సెలబ్రిటీ ఇంటర్వ్యూ లేదు.. సినిమా ప్రమోషన్స్ ఉండవు. ఆమె వాక్చాతుర్యంతో ఒక షోను టాప్ ప్లేస్ కు తీసుకెళ్లదు ఎంతసేపైనా ప్రేక్షకులను బోర్ కొట్టించకుండా వినోదాన్ని పంచగలదు.