ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరికి సంబంధించిన ఏ చిన్న పోస్ట్ అయినా పెద్ద హంగామాకే దారితీస్తుంది. పెళ్లి, విడాకులు, సంబంధాలపై వచ్చే రూమర్స్ అభిమానులను మాత్రమే కాదు, మీడియాను కూడా ఆకర్షిస్తాయి. తాజాగా అలాంటి వార్తల్లో పూర్ణ (షమ్నా కాసిం) పేరు హాట్ టాపిక్‌గా మారింది. Also Read : Bigg Boss 9: లాంచ్ డేట్ ఫిక్స్.. ఈ సారి డబుల్ హౌస్, డబుల్ డోస్ 2022లో దుబాయ్ వ్యాపారవేత్త షానిద్…