Kalpika Ganesh: టాలీవుడ్ నటి కల్పిక గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఆమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మొన్నటికి మొన్న తనపై వల్గర్ కామెంట్స్ చేస్తున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక అంతకుముందు స్టార్ కమెడియన్ అభినవ్ గోమటం తనను అవమానించాడంటూ చెప్పుకొచ్చి హల్చల్ చేసింది.