Jagapathi Babu: విలక్షణ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మహిళలు మెచ్చే హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జగ్గూభాయ్.. ఇప్పుడు విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో కనిపిస్తూ మెప్పిస్తున్నాడు.
Jagapathi Babu:టాలీవుడ్ సీనియర్ హీరో, విలన్ జగపతి బాబు ప్రస్తుతం సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎప్పుడో కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టని జగ్గూభాయ్ తాజాగా ఒక వీడియోను పోస్ట్ చేశాడు.