వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలోని టాయిలెట్ నుండి కోటి రూపాయలకు పైగా విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అనంతరం అధికారులు విచారణ చేపట్టారు. కస్టమ్ బృందం బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Urinate : ఎక్కువ మంది మగవారు నిలబడి మూత్రం పోస్తుంటారు. అలా కాకుండా కూర్చొని మూత్ర విసర్జన చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Gold : ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టులో బంగారం భారీగా పట్టుబడింది. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. టాయిలెట్ నుంచి సుమారు 2 కోట్ల విలువైన నాలుగు బంగారు కడ్డీలను కస్టమ్స్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు.
Phone In Toilet: చాలా మందికి టాయిలెట్ సీటుపై కూర్చుని పేపర్ చదివే అలవాటు ఉంటుంది. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లి గంటల తరబడి అందులో కూర్చుని గడుపుతుంటారు.
Prisoner Escape: సెంట్రల్ జైలులో ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితుడిని కోర్టులో హాజరు పరిచి తిరిగి తీసుకొస్తుండగా రైలు దూకి పరారయ్యాడు. నిందితుడు రైలు నుంచి దూకిన వెంటనే జవాన్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ప్రపంచంలో అత్యంత పురాతనమైన నగరాల్లో ఒకటి జెరూసలెం. ఈ నగరంలో జరిపిన తవ్వకాల్లో అనేక ఓ పురాతనమైన టాయిలెట్ ఒకటి బయటపడింది. ఈ పురాతనమైన టాయిలెట్ 2700 సంవత్సరాల క్రితం నాటిది అని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పురాతనమైన టాయిలెట్‌కు చెందిన ఫొటోను ఇజ్రాయిల్ యాంటిక్విటీస్ అథారిటీ సంస్థ రిలీజ్ చేసింది. పురాతన కాలంలోనే ఈ నగంలో అధునాతనమైన టాయిలెట్ వ్యవస్థ అభివృద్ధి చెంది ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మృదువైన రాయిపై సున్నపురాయితో నిర్మించిన దీర్ఘచతురస్రాకార క్యాబిన్‌లో…