Kantara : కుందాపూర్‌కి చెందిన రిషబ్ శెట్టి కాలేజీ చదువు ముగించుకుని బెంగళూరుకు వచ్చారు. సినిమాల్లో నటించాలని రిషబ్ కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి నేడు ప్రపంచ ఖ్యాతిని సంపాదించాడు. ప్రస్తుతం ఆయన సూపర్ హిట్ చిత్రం కాంతార ఫ్రీక్వెల్ ఓపెనింగులో ఉన్నారు. కాంతారా సినిమా ఎంతటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకు మించి కాంతార ఫ్రీక్వెల్ తీసుకు రావాలని గట్టిపట్టుదలతో ఉన్నారు. అనుకున్న స్థాయికి చేరుకునేందుకు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. అందుకు గాను…