Fungus in Beer Bottle at Hanamkonda: తాజాగా వైన్ షాప్‌లో బీర్ కొన్న ఓ వ్యక్తి షాక్ అయ్యాడు. బాటిల్‌లో ఫంగస్‌ను చూసి వైన్ షాప్ ఎదుట ఆందోళనకు దిగాడు. పలువురు వినియోగదారులు కూడా అతడికి అండగా నిలబడి.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాంతో అక్కడ పెద్ద గందరగోళం నెలకొంది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లాలో వెలుగు చూసింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హనుమకొండ…
Huge Cobra Pose on the statue of Nagadevata: హిందువులు దేవతగా భావించి పూజించే ‘నాగుపాము’ సాధారణంగా పడగ విప్పితే.. చూడటాని చాలా బాగుంటుంది. అలాంటిది నాగదేవత విగ్రహంపై పడగ విప్పితే మహాద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ఆసక్తికర సంఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. నాగదేవత విగ్రహంపై పడగ విప్పిన నాగుపామును చూసేందుకు జనాలు ఎగబడ్డారు. త్వరలో నాగపంచమి ఉందని, ఇందంతా ‘శివయ్య’ మహిమ అని భక్తులు అంటున్నారు. ఓదెల మండల కేంద్రంలోని…