Rapido Driver and Customer Viral Video: దేశంలోని ప్రధాన నగరాల్లో ‘రాపిడో’కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాలేజీ విద్యార్థుల నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు రాపిడో సేవలను వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ ఉన్నా సరైన సమయానికి గమ్యస్థానానికి చేర్చడం, ఆటో ఛార్జీల కన్నా తక్కువ ధర కావడంతో అందరూ రాపిడోను బుక్ చేసుకుంటున్నారు. తమ కస్టమర్ల సేఫ్టీ ప్రయాణం కోసం రాపిడో డ్రైవర్లు కూడా ఎంతో శ్రమిస్తున్నారు. అయితే తాజాగా…
Women Beats Boy in Puducherry: భారతదేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. ఆడవాళ్లపై మాత్రం అఘాయిత్యాలు ఆగడం లేదు. దేశంలో ప్రతిరోజు ఏదో ఓ చోట మహిళలకు అన్యాయం జరుగుతూనే ఉంది. హత్యలు, హత్యాచారాలు, వేధింపులకు మహిళలు గురవుతున్నారు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే తన వెంటపడిన ఓ యువకుడికి ఓ యువతి చుక్కలు చూపించింది. ఈ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. పుదుచ్చేరి బస్ స్టేషన్ దగ్గర నడుచుకుంటూ…
సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చేస్తుంది. దీనిలో ఒక వ్యక్తి ఊరేగింపులో చాలా భిన్నంగా నృత్యం చేస్తున్నాడు. వాస్తవానికి, భారతీయ వివాహాలలో వివాహ ఊరేగింపు జరిగినప్పుడు, ప్రజలు మాత్రమే చూసే విధంగా స్టేప్పులు వేస్తారు వాటిలో కొన్ని వారి స్టేప్పులునవ్విస్తాయి మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి.